కొన్ని మీడియా సంస్థలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి|| Anil Kumar Yadav Press Meet On Krishna Floods

2019-08-20 490

ap irrigation minister anil kumar yadav gives clarity on chandrababu house drone camera issue.
#AnilKumarYadav
#ysjagan
#ysrcp
#drone
#riverkrishna
#krishnafloods
#vijayawada
#hyderabad
#andhrapradesh
#chandrababunaiduhouse
#TDP
#rayalaseema

టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 2009 తర్వాత ఇంత భారీ స్థాయిలో రాష్ట్రంలో వరదలు రావడం ఇప్పుడేనని ఆయన అన్నారు. గరిష్టంగా 8.05 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి వదిలినట్లు ఆయన పేర్కొన్నారు.